తెలంగాణ
తెలంగాణ భవన్‌లో కేకే, కడియం శ్రీహరి సమీక్ష
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ పటిష్ఠతపై తెలంగాణ భవన్‌లో తెరాస నేతలు కె. కేశవరావు, కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల ఇన్‌ఛార్జులు, అధ్యక్షులు సమీక్షలో పాల్గొన్నారు.
