Tuesday, 3 November 2026

కడ్చోలి అటవీ ప్రాంతంలో కాల్పులు : ఇద్దరు మావోయిస్టులు మృతి

వార్తలు

కడ్చోలి అటవీ ప్రాంతంలో కాల్పులు : ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ : కడ్చోలి అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన నమ్మయ్యరెడ్డి అలియాన్‌ సమిన్‌ ఉన్నారు.