Thursday, 5 November 2026

కన్న తల్లిని నరికి చంపిన కొడుకు

జిల్లా వార్తలు

కన్న తల్లిని నరికి చంపిన కొడుకు

మహబూబ్‌నగర్‌: మల్దకల్‌ మండలం మాదలబండ పెద్దతండాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్నతల్లిని గొడ్డలితో దారుణంగా హతమార్చాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.