హైదరాబాద్
16న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం
హైదరాబాద్: మంత్రి తోట నరసింహం నివాసంలో జరిగిన మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 15న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కానుంది.…
