వార్తలు
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (జనంసాక్షి): కనీసం 15 రోజుల పాటైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు డిమాండు చేశారు. ఆదివారం ఉదయం స్పీకర్ నాదెండ్ల మనోహర్ చాంబర్‌లో బిఎసి సమావేశం జరిగింది.…

