వార్తలు
12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తు
న్యూఢిల్లీ: 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో దేశంలో 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రణాళిక సంఘం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు ప్రణాళిక డాక్యమెంట్ను విడుదల చేసింది. కాలం చెల్లిన విద్యుత్తు ప్లాంటును…
