వార్తలు
కరెంటు షాకుతో ఇద్దరు రైతుల మృతి
జగ్గయ్యపేట: జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఇద్దరు రైతులకు కరెంటు షాకు కొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. కొండ, గురవయ్య అనే రైతులు పొలం వెళ్తుండగా తెగిపడిన విద్యుత్తు వైరు పొలానికి వేసిన కంచెకు తగిలి…
