సీమాంధ్ర
కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్: డ్రైవర్ మృతి
కర్నూల్, జనంసాక్షి: జిల్లాలోని కొలిమిగుండ్లలో ఈ ఉదయం స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అతన్ని హుటాహుటిన బనగానపల్లి ఆసుపత్రికి తరలించారు.
