సదానందకు మద్దతుగా నిలిచిన 50 మంది ఎమ్మెల్యేలు
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడకు 50 మంది ఎమ్యెల్యేలు మద్దతుగా నిలిచి భాజపా శాసనసభాపక్ష భేటీని బహిష్కరించడంతో రాష్ట్ర రాజకీయాలు మరోమలుపు తిరిగాయి. దీంతో బీజేఎల్పీ భేటీని వాయిదా…
