వార్తలు
బళ్లారి అక్రమ మైనింగ్ స్పందించిన ‘సుప్రీం’
న్యూఢిల్లీ: కర్ణాటకలోని బళ్లారి అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. అక్రమ మైనింగ్‌పై విచారణ చేయాలన్ని సీబీఐని కోర్టు ఆదేశించింది.ఆరు వారాల్లోగా దర్యాప్తు నివేదిక కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షంచాలని తెలిపింది. దర్యాప్తులో…
