వార్తలు
అనంతపురం జిల్లానుంచి కర్ణాటక ప్రవేశించిన చంద్రబాబు
అనంతపురం: వస్తున్నా మీకోసం పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ఈరోజు సాయంత్రం అనంతపురం జిల్లానుంచి కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించింది. కర్ణాటకలో ఏడుకిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.
