వార్తలు
కర్నూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
కలికిరి:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లా కలికిరి పర్యటన ముగించుకుని కర్నూలు జిల్లాకు బయలుదేరారు. అంతకుముందు ఆయన కలికిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న సైనిక్ స్కూల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ పాష, అధికారులు తదితరులు…
