సీమాంధ్ర
కర్నూలులో ఉద్రిక్తత
కర్నూలు జిల్లా : కర్నూలులోని అమీర్ హైదర్‌నగర్ కాలనీని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వరద ముంపు ప్రాంతం అయినందున ఖాళీ చేయాల్సిందేనని అంటున్న అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
