సీమాంధ్ర
కర్నూలులో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన
కర్నూలు : నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థినిపై యాజమన్యం చేయి చేసుకుందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.