హైదరాబాద్
కలం కవాతుకు పోలీసుల అనుమతి
హైదరాబాద్: ఈనెల 30న జరిగే తెలంగాణ జర్నలిస్టుల కలం కవాతుకు పోలీసుల అనుమతి లభించింది. గన్‌పార్క్ నుంచి కాకుండా సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలియజేశారు. ర్యాలీ రేపు ఉదయం 11…
