హైదరాబాద్
కలప గోదాంలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: ఆసిఫ్‌నగర్‌లోని కలప గోదాంలో సోమవారం ఆర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో కలప అగ్నికి ఆహుతయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు శకటాలతో గంట సేపు శ్రమించి…
