Featured News
కలిసిమెలిసి ఉద్యమిస్తం : కేసీఆర్
హైదరాబాద్ : నవంబర్ 16,(జనంసాక్షి): జేఏసీతో ఉన్న మా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇక నుంచి కలిసిమెలిసి ఉద్యమిస్తామని చెప్పారు. కేసీఆర్, కోదండరామ్ మధ్య భేటీ ముగిసిన అనంతరం…

