సీమాంధ్ర
కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు
చిత్తూరు,జనంసాక్షి: కలుషిత ఆహారం తిని 12మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థలకు గురయ్యారు. ఈ ఘటన కురబాలకోటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
