హైదరాబాద్
కల్తీ కల్లు బాధితులకు తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్: కల్తీ కల్లు బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.ఎం. ఫారుఖీ అన్నారు. కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్న ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. 75 మంది బాధితుల్లో 15…
