సీమాంధ్ర
పాఠశాలల స్థాయి పెంపు
శ్రీకాకుళం, జూలై 20: విద్యాహక్కు చట్టంలో భాగంగా జిల్లాలో 94 ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతిని శుక్రవారం నాడు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద 581 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 92 పాఠశాలలకు స్థాయి పెంచారు.…
