హైదరాబాద్
కష్టాల్లో రాష్ట్ర ప్రజలు: ఎర్రన్నాయుడు
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెదేపా నేత ఎర్రన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెదేపా హయాంలోనే ప్రభుత్వ భూమిల్ని పరిరక్షించామన్నారు. తమ పార్టీ ప్రకృతి వనరుల్ని ప్రజావసరాలకే వినియోగించిందన్నారు. కాంగ్రెస్…
