Tuesday, 3 November 2026

కాకతీయ ఉత్సవాలు వాయిదా

జిల్లా వార్తలు

కాకతీయ ఉత్సవాలు వాయిదా

వరంగల్‌ వరంగల్‌ జిల్లాలో ఈ నెల 24 నుంచి జరగాల్సిన కాకతీయ ఉత్సవాలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రకటించారు. ఈ ఉత్సవాలను డిసెంబరు 21 నుంచి 23 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన  తెలియజేశారు.