Wednesday, 4 November 2026

కాకినాడ జగన్నాధపురం సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ స్కూల్‌లో మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురు అభ్యర్థులను పోలీసులు

వార్తలు

మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురి అరెస్టు

కాకినాడ నగరం: కాకినాడ జగన్నాధపురం సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ స్కూల్‌లో మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేశ్‌రెడ్డి అనే అభ్యర్థికి సహకరించేందుకు నలుగురు యువకులు అదే పేరుతో దరఖాస్తు చేసుకోగా వారందరికి ఒకే…