వార్తలు
రుయా ఆస్పత్రిలో పిల్లల మరణాలపై లోకాయుక్త, ఆగ్రహం
హైదరాబాద్: తిరుపతి రుయా ఆస్పత్రిలో పిల్లల మరణంపై లోకయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యకతంచేశాయి. ఘటనపై జాయింట్ కలెక్టర్‌తో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఉప లోకాయుక్త ఎంవీఎస్ కృష్ణాజీరావు ఆదేశించారు.…
