Wednesday, 4 November 2026

కాజీపేట చేరుకున్న 30 మంది యాత్రికులు

తెలంగాణ

కాజీపేట చేరుకున్న 30 మంది యాత్రికులు

వరంగల్‌ : ఉత్తరాఖండ్‌ వరదల నుంచి సురక్షితంగా బయటపడిన రాష్ట్రానికి చెందిన 30 మంది చార్‌ధావమ్‌ యాత్రికులు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం సాయంత్రం కాజీపేట చేరుకున్నారు. వీరిని స్వస్థలాలకు తరలించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది.