Monday, 2 November 2026

కాటగూడ గ్రామానికి చెందిన సోంబాయి

ఆదిలాబాద్

డయేరియాతో బాలిక మృతి

ఇందవెల్లి: మండలంలోని కాటగూడ గ్రామానికి చెందిన సోంబాయి(6)అనే బాలిక డయేరియా వ్యాధితో మృతి చెందింది. ఈమెతో పాటు గ్రామంలో మరో ముగ్గురు డయేరియా భారిన పడి అస్వస్థతకు గురయ్యారు.