వార్తలు
తెలంగాణ అంశంపై చంద్రబాబు లేఖలో స్పష్టత లేదు: పొన్నం
హైదరాబాద్: తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వాలని అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై చంద్రబాబు లేఖలో స్పష్టత లేదని పొన్న అన్నారు. తెలంగాణ మంత్రులు విజ్ఞప్తి చేసినా అనుమతి ఇవ్వకపోతే…
