Tuesday, 3 November 2026

కాదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

వార్తలు

తెలంగాణ కవాతును అక్టోబరు 20వరకూ వాయిదా వేసుకుంటే మంచిది: సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో తెలంగాణ ప్రాంతానికి చెందిన 9మంది మంత్రులు ఈరోజు జూబ్లీహాలులో సమావేశమయ్యారు. ఈనెల 30న జరగనున్న తెలంగాన కవాతుపై వురు సీఎంతో చర్చించారు. తెలంగాణ కవాతును అక్టోబరు 20 వరకూ వాయిదా వేసుకుంటే మంచిదని…