వార్తలు
పోలవరంపై విపక్షాలు అనవసరం రాద్దాంతం చేయవద్దు
శీకాకుళం: రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను కాపాడుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ బాట పర్యటనలో భాగంగా సీఎం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. అముదాలవలస మండలం అక్కులపేటలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. బూర్జ మండలం ఏ.అర్. రాజుపేటలో ట్రాక్టర్‌తో స్వయంగా…
