Thursday, 5 November 2026

కారులో తరలిస్తున్న రూ. 45 లక్షలు స్వాధీనం

సీమాంధ్ర

కారులో తరలిస్తున్న రూ. 45 లక్షలు స్వాధీనం

గుంటూరు: జిల్లాలో గుజ్జనగుండ్ల కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి ఓ కారులో తరలిస్తున్న రూ. 45 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. జేకేసీ కళాశాల పరిసరాల్లో నివాసం ఉంటున్న రామకృష్ణ అనే  వ్యక్తి తమ కుటుంబానికి చెందిన స్థలాన్ని…