వార్తలు
కారు ఢీ కొని వ్యక్తి మృతి
కందుకూరు : కారు ఢికొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మండలం ఓగూరు గ్రామంలో చోటుచేసుకొంది. లింగసముద్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు రహదారిపై నడుచుకుంటూ వస్తున్న ఓగూరు గ్రామానికి చెందిన…
