తెలంగాణ
కారు దగ్ధం: వ్యక్తి సజీవ దహనం
హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై పెద్ద చౌరస్తా అంబర్‌పేట చౌరస్తా వద్ద కారులో మంటలు చెలరేగి దగ్దమైంది. దీంతో కారులో ఉన్న ఒకవ్యక్తి సజీవ దహనం కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
