జిల్లా వార్తలు
కార్తీకమాసాన్ని పురస్కరించుకోని ప్రత్యేక బస్సులు
చైతన్యపురి : కార్తీక మాసాన్ని పురస్కరించుకోని హైదరాబాద్ -2 డిపో నుంచి దక్షిణ పంచారామాలైన వేములవాడ,కాళేశ్వరం వేయిస్తంబాల గుడి పాలకుర్తి శివాలయం ముక్తేశ్వరాలయానికి ప్రతి అదివారం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీఎం రాములు తెలిపారు. అదేవిదంగా గుంటూరు పరిసర…
