వార్తలు
బాలకార్మికుల చట్టానికి సవరణలు
న్యూఢిల్లీ: బాల కార్మికుల చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బాల కార్మికత నిర్మూలన చట్టం 1986కు సవరణలను ప్రతిపాదించింది. బాల కార్మికులను పరిశ్రమల్లో చేర్చుకోవడాన్ని పూర్తిగా నిషేధించాలని పేర్కొంది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం…
