సీమాంధ్ర
వికలాంగులకు ట్రై సైకిళ్లు
విజయనగరం, జూలై 16: జిల్లాలో వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని విజయనగరం పార్లమెంట్ సభ్యురాలు ఝన్సీలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ ప్రాంగణంలో వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ఆమె 95 మంది…
