ఎడిట్ పేజీ
ఇది పర్లపల్లి మహిళ గర్జన
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామం తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. ఓ చరిత్రను తనకు తాను లిఖించుకుంది. కరీం నగర్ జిల్లాకు పోరాటాలు కొత్త కాదు. ఎందుకంటే, ఈ జిల్లాకు పోరాట…

