సీమాంధ్ర
సైకో జాడ కోసం నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వేట!
ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులపై ఆరా.. నెల్లూరు, జూలై 29: సైకో కోసం నాలుగు రాష్ట్రాల్లో వేట.. గురువారంనాడు భద్రాచలం-చెన్నయ్ బస్సులో ముగ్గురు ప్రయాణీకులను కిరాతకంగా హత్య చేసి మరో ప్రయాణికుడి ప్రాణాపాయ స్థితికి కారణమైన సైకోను పట్టుకునేందుకు తాజాగా…
