సీమాంధ్ర
యానాదిరెడ్డి నిందితులను అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
నెల్లూరు, జూన్ 27 : కావలి పట్టణంలో ఎం. యానాదిరెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిందితులను వెంకటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు బుధవారం ర్యాలీలు నిర్వహించారు. స్థానిక కోఆపరేటీవ్ కాలనీలోని గీతాంజలి ఇంగ్లిష్…
