వార్తలు
సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబరు
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యవసాయశాఖ టోల్ ఫ్రీ నెంబరును ప్రారంభించింది. వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రారంభించారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా మెరుగైన వ్యవసాయం కోసం…
