తెలంగాణ
కావూరితో భేటీ అయిన మంత్రి ఆనం
హైదరాబాద్,(జనంసాక్షి): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పదవి పొందిన కావూరికి ఆనం శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
