ఖమ్మం
మణుగూరులో థర్మల్ కేంద్రం ఏర్పాటు చేయండి
ఖమ్మం, జూలై 27 : ఖమ్మం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరులో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ అయోధ్య డిమాండు చేశారు. మణుగూరులో…
