తెలంగాణ
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
రామగుండం : కరీంనగర్ జిల్లా రామగుండం కుందనపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న పామాయిల్ అంతా నేలపాలైంది.దీని విలువ సుమారు 14 లక్షల రూపాయల మేరకు…
