వార్తలు
కుంభమేళా సందర్భంగా పర్యావరణంపై ప్రత్యేక సమావేశం : రాష్ట్రాల ముఖ్యమంత్రుల హాజరు
లక్నో : ఈ నెలలో అలహాబాదులో జరగనున్న మహా కుంభమేళా సందర్భంగా పర్యావరణంపై ప్రత్యేకంగా రెండు రోజుల సమావేశం ఏర్పాటుచేయనున్నారు. గంగానది పరిరక్షణకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తారు. జనవరి 18,19 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో గంగానది…
