వార్తలు
కుంభమేళా స్నానఘట్టాల వద్ద ఫోటోలపై నిషేధం
అలహాబాద్: కుంభమేళా జరుగుతున్న ప్రాంతాంలోని స్నానఘట్టాల వద్ద ఫోటోలు తీయడంపై నిషేధం విధించారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుంభమేళా నిర్వహణ సంఘం తెలిపింది. స్నానఘట్టాల వద్ద ఫోటోలు తీయడానికి ఎవరిని అనుమతించవద్దంటూ కుంభమేళా భద్రతను…
