వార్తలు
కుక్కను కాపాడబోయి ముగ్గురి మృతి
శాన్‌ఫ్రాన్సిస్కో : హోవార్డ్ కుల్జియన్ కుటుంబం ఓ సాయంత్రం సరదాగా బీచ్‌కి షికారుకెళ్లిన సంఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పెను అనుతాకిడికి కొట్టుకుపోతున్న తమ పెంపుడు కుక్కను రక్షించబోయి కుల్జియన్ దంపతులు, వారి కుమారుడు గ్రెగోరి……
