వార్తలు
కుటుంబ సమస్యతో పీజీ విద్యార్థిని ఆత్మహత్య
జగిత్యాల : గాంధీనగర్‌కు చెందిన ఉజ్వల (23) కుటుంబ సమస్యలను చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న…
