వార్తలు
గూడ్స్‌రైలులో చెలరేగుతుంన్నా మంటలు
ప్రకాశం: కురిచేడు వద్ద బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్‌రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యాగన్ దగ్దమైంది. గుంతకల్ వైపునకు 26 వ్యాగన్లతో బొగ్గు రైలు వెళ్తోంది. ఈ ఉదయం 10వ వ్యాగస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమతమైన …
