సీమాంధ్ర
కుంటుపడిన అభివృద్ధి
గుంటూరు, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని మరిచిపోయిందని, అభివృద్ధి పూర్తిగా పడకేసిందని చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఎ. అంజనేయలు అన్నారు. స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.…
