సీమాంధ్ర
సరస్వతి నిధి పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి : కలెక్టర్
నెల్లూరు, జూలై 19: ప్రతిభ కలిగి, ఆర్థిక స్తోమత లేక కార్పొరేట్ కళాశాలలో విద్యను అభ్యసించలేని విద్యార్థులకు ఉచితంగా ఇంటర్మీడియట్ చదివేందుకు ఉద్దేశించిన సరస్వతి నిధి పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ కోరారు. సరస్వతి నిధి…
