జిల్లా వార్తలు
కృష్ణాజలాల సరఫరాపై నివేదిక ఇవ్వండి . హైకోర్టు
హైదరాబాద్. జంటనగరాలతోపాటు నల్గోండ , కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి కోసం సరఫరా చేస్తున్న కృష్ణాజలాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అదేశించింది. జంటనగరాల తాగునీటి అవసరాలకోసం కాకుండా సాగర్ నుంచి సాగునీటిని విడుదల…
